JGL: మెట్ పల్లి మండలం మేడిపల్లి మైనారిటీ రెసిడెన్షియల్ బాయ్స్ పాఠశాలను శనివారం మున్సిపల్ కమిషనర్ మోహన్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డైట్ మెనూ, వంటగది, స్టోర్ రూమ్స్, క్లాస్ రూమ్స్, వండిన అన్నం, కూరలను పరిశీలించారు. అనంతరం స్టూడెంట్స్తో కలిసి భోజనం చేశారు. ప్రిన్సిపల్ తిరుపతి, సానిటరీ ఇన్స్పెక్టర్ రత్నాకర్ తదితరులున్నారు.