KNR: వీణవంక మండలంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్లను మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తన నివాసంలో శాలువాతో సత్కరించారు. మామిడాలపల్లి సర్పంచ్ శ్రీరామోజు చంద్రమౌళి, చిన్న పాపయ్యపల్లి సర్పంచ్ చల్లూరు చిరంజీవిని ఘనంగా సన్మానించారు. ఎంపీ మాట్లాడుతూ.. బీజేపీ బలపరిచిన సర్పంచ్లు గెలిచిన గ్రామాల అభివృద్ధికి తన వంతు సహాయం ఉంటుందని హామీ ఇచ్చారు