HYD: రాష్ట్ర రాజధాని నుంచి దేశ రాజధాని మధ్య సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని SCR అధికారులు తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు తరలిన HYD, ఢిల్లీ రైలు సేవను మళ్లీ తెలంగాణలో ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ రైలు సికింద్రాబాద్ నుంచి నేరుగా ఢిల్లీ వరకు ప్రయాణించనుందన్నారు.