MBNR: నవాబ్ పేట మండల కేంద్రంలో నూతనంగా విజయం సాధించిన బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ లను సోమవారం మాజీ మంత్రి సి. లక్ష్మారెడ్డి సన్మానించారు. ఆయన మాట్లాడుతూ.. పార్టీ కష్టకాలంలో పోరాడి విజయం సాధించిన వారికి అభినందనలు తెలిపారు. ఓడిపోయిన వారు అధైర్య పడొద్దని రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనన్నారు.