జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల్ టౌన్ పోలీస్ స్టేషన్ను సందర్శించిన జిల్లా ఎస్పీ టి శ్రీనివాస రావు బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాలను, రికార్డ్లను, సిబ్బంది నిర్వహిస్తున్న విదులను పరిశీలించారు. వారు ఏ ఏ విధులు నిర్వహిస్తున్నారో పరిశీలించారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతి ఫిర్యాదు దారునితో సిబ్బంది గౌరవంగా మెలగాలని అన్నారు.