VKB: కొడంగల్ పోస్ట్ ఆఫీసులో ఆధార్ సేవలు ప్రారంభం అయ్యాయి. తపాల కేంద్రాల్లో ఆధార్ నమోదు, అప్డేట్ వంటి సేవలను అందించడం ద్వారా ప్రజలకు సమయం, ఖర్చు రెండు ఆదా అవుతాయని MBNR డివిజన్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. పేరు, పుట్టిన తేదీ, చిరునామాలో తప్పులు ఉంటే PAN CARD, SSC మెమో, రెసిడెన్షియల్ సర్టిఫికెట్ తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు.