NGKL: బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరు బాకీ కార్డులను విస్తృతంగా ప్రజలకు అందజేసి, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం తిమ్మాజీపేట మండలం నేరాలపల్లి గ్రామంలో తన నివాసంలో కాంగ్రెస్ బాకీ కార్డులను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.