RR: గ్రేటర్ HYDలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న H-CITY ప్రాజెక్టు సంబంధించిన పనులను జిహెచ్ఎంసి అడిషనల్ కమిషనర్ గుమ్మళ్ల శ్రీజన, వివిధ శాఖల అధికారులతో కలిసి శేర్లింగంపల్లి, గచ్చిబౌలి సహ పలు పరిశీలించారు. పనుల ప్లానింగ్, ఎప్పటికప్పుడు గ్రౌండ్ వర్క్ పరిశీలిస్తున్నట్లు వివరించారు. వీరితో పాటు అధికారులు పాల్గొన్నారు.