SRD: సంగారెడ్డి జిల్లా నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్. సంగారెడ్డిలోని ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో ఈనెల 28న ఉదయం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి అనిల్ కుమార్ గురువారం తెలిపారు. ఫ్లిప్ కార్ట్, పుస్కల్ ఆగ్రోటెక్లో ఎగ్జిక్యూటివ్గాగా పని చేసేందుకు ఈ మేళా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 18 -35 ఏళ్లలోపు వయసు ఉండాలి.