ATP: కళ్యాణదుర్గం పట్టణంలోని కన్నెపల్లి రోడ్డులోని శ్మశాన వాటికలో కొంతమంది అక్రమ నిర్మాణాలతో కబ్జా చేస్తున్నారని అధికారులకు ప్రజలు ఫిర్యాదు చేశారు. సర్వే నంబర్ 378 /6/7లో 5.47 ఎకరాల శ్మశాన వాటిక ఉందన్నారు. స్మశాన వాటిక ఆక్రమణకు గురికాకుండా తగు చర్యలు తీసుకోవాలని వారు అధికారులను కోరారు.