NLG: నకిరేకల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాధించిన సర్పంచ్ మరియు వార్డు మెంబర్లను బుధవారం నార్కెట్పల్లి పట్టణ కేంద్రంలో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యని మర్యాద పూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా నూతన సర్పంచ్ మరియు వార్డు సభ్యులను ఆయన సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.