SKLM: నరసన్నపేట మండల కేంద్రంలోని స్థానిక వ్యవసాయ కార్యాలయం వినియోగం లేకపోవడంతో నేడు మూలకు చేరింది. గతంలో మండలానికి ఏకైక వ్యవసాయ సేవల కేంద్రంగా ఉన్న భవనం నేడు నిరుపయోగంగా మారింది. గత ప్రభుత్వంలో ఏర్పడిన రైతు భరోసా కేంద్రాల వల్ల వినియోగం తగ్గి, నేటి పరిస్థితుల్లో భవనం శిథిల స్థితికి చేరడంతో కార్యాలయాన్ని పూర్తిగా మూసివేసారు.