SRCL: తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా సభ్యులు కేంద్ర మంత్రి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్‌ని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. కేంద్రమంత్రి బండి సంజయ్ సభ్యులందరిని అభినందించి శుభాకాంక్షలు తెలియచేసారు. ఉద్యోగుల వెంట తను ఎప్పుడూ ఉంటానని తెలియచేసారు.