WGL: పట్టణ కేంద్రంలోని NIT లో రూ.650 కోట్లతో రీసెర్చ్ పార్క్ ఏర్పాటు చేసే అవకాశం ఉందని డైరెక్టర్ ప్రొఫెసర్ బిద్యాధర్ సుబుద్ధి ఇవాళ వెల్లడించారు. ఈ ప్రతిపాదన చర్చల దశలో ఉందని తెలిపారు. రీసెర్చ్ పార్క్ ఏర్పాటుతో నిట్లో పరిశోధనా కార్యకలాపాలు విస్తృతమవుతాయన్నారు. ఈ సందర్భంగా నిట్లో రీసెర్చ్ స్కాలర్స్ రెండో సమ్మేళనం శనివారం ఘనంగా ప్రారంభమైంది.