KNR: శాతవాహన విశ్వవిద్యాలయ కామర్స్ కళాశాలలో చంద్రబాబు శంకరశెట్టి మెమోరియల్ అవార్డు ప్రదాన కార్యక్రమం కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ హరికాంత్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఎస్యు వీసీ ఆచార్య ఉమేష్ కుమార్ మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుల్లో రాణిస్తూ, మంచి విద్యని అభ్యసిస్తూ ఎన్నో బహుమతులు పొందాలని తెలిపారు.