ADB: మహిళలకు ఎలాంటి సమస్యలున్న ఆదిలాబాద్ షీ టీం బృందాలను సంప్రదించాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ బుధవారం తెలిపారు. మహిళలు కళాశాలలు, ఉద్యోగ స్థలాల నందు వేధింపులపై నిరభ్యంతరంగా ఫిర్యాదు చేయాలన్నారు. బాధితులు షీటీం నెంబర్ 8712659953 ను సంప్రదించాలని సూచించారు. మహిళా చట్టాలు, సైబర్ నేరాలు వంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు.