MBNR: పాలమూరు గడ్డపై మున్సిపల్ ఎన్నికల వేడి ప్రారంభమైంది. పార్టీల ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో MBNR 60, భూత్పూర్ 10, దేవరకద్ర 12, NGKL 24, మక్తల్ 16, కోస్గి 16, మద్దూరు 16, వనపర్తి 33, కొత్తకోట 15, కొల్లాపూర్ 19, గద్వాల్ 37, ఇతర వార్డులు కూడా ఉన్నాయి.