MBNR: SSC పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం ప్రత్యేక తరగతుల సమయపట్టికను రూపొందించామని డీఈవో ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈ ప్రత్యేక తరగతులు విద్యార్థుల విద్యా ప్రగతిని పెంపొందించి రాబోయే SSC పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఉద్దేశించబడ్డయన్నారు. ప్రతీ రోజు ఉ: 8:15 నుంచి 09:15 గంటల వరకు, సా: 4:15 నుంచి 05:15 గంటల వరకు నిర్వహించబడతాయని తెలిపారు.