KMM: అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మంగళవారం చంద్రుగొండ మండలంలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఇంచార్జ్ వట్టి వెంకటరావు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎమ్మెల్యే పర్యటనలో భాగంగా చండ్రుగొండ మండలంలోని పలు గ్రామాల్లోని అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారని చెప్పారు.