VZM: గంట్యాడ మండలంలోని రామవరం గ్రామంలో ఇటీవల కురిసిన వర్షాలకు మొలకెత్తిన వరి పంటను జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ వీటి రామారావు గురువారం పరిశీలించారు. ఈ మేరకు రైతుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం రైతు సేవా కేంద్రంలో జరుగుతున్న ఈకేవైసీని పరిశీలించారు.