BHPL: రేగొండ మండలం తిరుమలగిరి గ్రామ శివారులోని బుగులోని వెంకటేశ్వర స్వామి జాతర బ్రహ్మోత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభంకానున్నాయి. నేడు ఆలయ అర్చకులు స్వామివారిని మేళతాళాలు, డప్పు వాయిద్యాలతో ఊరేగింపుగా కొండ వద్దకు తీసుకెళ్తారు. ముఖ్యంగా భక్తులు ఎడ్లబండ్ల పై వివిధ జంతువుల బొమ్మలు తయారు చేసుకుని జాతరకు వస్తారు. మీరు జాతరకు వెళ్తారా కామెంట్ చేయండి.