NLG: జాతీయ రోడ్డు భద్రతా-మాసోత్సవాల సందర్భంగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత వాల్ పోస్టర్ను ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఆవిష్కరించారు. ఈ నెల 31వ తేదీ వరకు రోడ్డు భద్రతా-మాసోతవాలు నిర్వహిస్తామని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ‘నో హెల్మెట్-నో పెట్రోల్’ నినాదాన్ని జిల్లాలో అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.