BHPL: భూపాలపల్లి ఎక్సైజ్ సర్కిల్ పరిధిలోని భూపాలపల్లి, మలుగు జిల్లాల్లో 59 మద్యం దుకాణాలకు రిజర్వేషన్లు ఖరారయ్యాయని సూపరింటెండెంట్ శ్రీనివాస్ తెలిపారు.శుక్రవారం ప్రకటించిన ఈ రిజర్వేషన్లలో ఎస్సీలకు 7, గౌడ్ కులస్థులకు 9, ఎస్టీలకు 11, ఓపెన్ కేటగిరీలో 32 దుకాణాలు కేటాయించారు. ఈనెల 26 నుంచి అక్టోబర్ 18 వరకు భూపాలపల్లి కలెక్టరేట్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.
Tags :