SDPT: దుబ్బాక పట్టణ కేంద్రంలో 8వ, రోజు ఆదివారం 12, 14వ, వార్డులలో ఇంటింటి నుంచి సీపీఎం నాయకులు విరాళాలు సేకరించారు. సీపీఎం రాష్ట్ర 4వ, మహాసభలు జయప్రదం చేయడం కోసం విరాళాలు సేకరిస్తున్నట్లు నాయకులు తెలిపారు. సంగారెడ్డి పట్టణంలో జనవరి 25 నుంచి 28 వరకు నిర్వహించే సీపీఎం రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయాలని సీపీఎం నాయకులు విజ్ఞప్తి చేశారు.