SRCL: వేములవాడ నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద నియోజకవర్గ పరిధిలో నూతనంగా నిర్మించబోయే సీసీ రోడ్ల, సైడ్ డ్రైన్ల నిర్మాణానికి 12 కోట్ల 47 లక్షల(EGS)నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ నిధుల మంజూరికి కృషి చేయడం పట్ల ప్రజల హర్షం వ్యక్తం చేస్తున్నారు.