WGL: పట్టణ కేంద్రంలోని ఆస్పత్రి సివిల్ సర్జన్, రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ (ఆర్ఎంవో)గా డా. తిరుణగిరి రఘునాథ స్వామి బాధ్యతలు చేపట్టారు. మేడ్చల్ డీఎంహెచ్ నుంచి బదిలీపై వచ్చిన ఆయన గతంలో నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో వైద్యాధికారిగా సేవలందించారు. కొంతకాలం ఖాళీగా ఉన్న ఆర్ఎంవో పోస్టు..ఈ నియామకంతో సిబ్బంది, రోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.