KNR: కరీంనగర్ కార్పొరేషన్ కాంట్రాక్టర్లు శుక్రవారం కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేందర్రావును ప్రజా కార్యాలయంలో కలిశారు. వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు స్పందించిన వెలిచాల ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి తనవంతు ప్రయత్నాలు చేస్తానని వారికి హామీ ఇచ్చారు.