HYD: GHMC వ్యాప్తంగా 25 లక్షల మొక్కలు నాటడమే టార్గెట్ అని అధికారులు తెలిపారు. ఇందులో HYD పరిధిలోని పలు ప్రాంతాల్లో ఇళ్లల్లో మొక్కల పంపిణీ, 1500 పార్కులలో మొక్కలు నాటడం, వంతెనలు, కమ్యూనిటీ పార్కులలో పచ్చదనాన్ని పెంపొందించడం ముఖ్య లక్ష్యంగా పెట్టుకొని ముందుకు వెళుతున్నట్లుగా GHMC యంత్రాంగం తెలియజేసింది.