WNP: గ్రూప్- 1 అభ్యర్థులపై నిందలు మోపి వారి జీవితాల్లో చిచ్చుపెట్టిన కేటీఆర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని వనపర్తి కాంగ్రెస్ పార్టీ నాయకులు జిల్లా ఎస్పీ రావుల గిరిధర్‌కు వినతి పత్రాన్ని అందజేశారు. రాష్ట్రంలోని 570 మంది గ్రూప్- 1 అభ్యర్థులు సంబంధిత అధికారులకు రూ.3 నుంచి 5 కోట్ల అమ్ముకున్నారని నిరాదార ఆరోపణలు చేసిన KTR పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు.