WNP: పంచాయతీల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సర్పంచులు కాకుండా వేరే పార్టీల సర్పంచులు గెలిస్తే MLA ఆఫీస్ గేటు దాటనివ్వనని, మెడబట్టి గెంటేస్తానని MLA మేఘారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. BRS సహా ఇతర పార్టీల అభ్యర్థులు గెలిస్తే గ్రామంలోని గల్లీలకు రోడ్డు రేషన్ కార్డు కావాలన్న లేటర్ తీసుకొని తన దగ్గరికి రావాల్సిందేనని అప్పుడు మెడ బట్టి గెంటేస్తానన్నారు.