VKB: వికారాబాద్ నుంచి పర్లి వైపుకు వెళ్లే మార్గంలో రైల్వే అభివృద్ధి పనులను సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ డివిజన్ DRM గోపాలకృష్ణన్ నేడు పరిశీలించారు. పనుల్లో క్వాలిటీ మైంటైన్ చేయాలని, మరోవైపు ట్రాక్ చెకింగ్ ఎప్పటికప్పుడు అవసరమని, చెబుతూ పలు ఆదేశాలతో కిందిస్థాయి అధికారులను ఆదేశించారు.