NLG: జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకొని నెల రోజుల పాటు 30, 30(ఏ) పోలీసు యాక్ట్ అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ తెలిపారు. పోలీసు అధికారుల ముందస్తు అనుమతి లేనిది జిల్లా ప్రజలు, ప్రజా ప్రతినిధులు ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్లు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని తెలిపారు. అందరూ సహకరించాలని కోరారు.