RR: షాద్‌నగర్ పట్టణం, పరిసర ప్రాంతాల్లో సంతాన సమస్యతో ఎదురుచూస్తున్న దంపతుల కోసం ఉచిత సంతాన సాఫల్య వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. షాద్‌నగర్‌లోని వివా హాస్పిటల్లో ‘Boon IVF హైదరాబాద్’ ఆధ్వర్యంలో ఈ క్యాంప్ జరనుంది. డిసెంబర్ 23, 2025న స్థానిక వివా హాస్పిటల్లో సంప్రదించవచ్చు. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.