WNP: రేవంత్ సర్కార్ మైనార్టీల కోసం 2 కొత్త పథకాలు తెచ్చిందని జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి అఫ్జలుద్దీన్ తెలిపారు. ఇందిరమ్మ మైనార్టీ మహిళా యువజన పేరుతో ఒంటరి మహిళలు, వితంతువులకు రూ.50,000 ఆర్థిక సహాయం, మైనార్టీస్ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి రేవంత్ అన్న క మిస్కనో కే లిఏ పథకాలకు tgobmms.cgg.gov.in పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు.