NRPT: కోస్గిలోని సీఎం పర్యటన ఖరారు కావడంతో కోస్గిలో రాజకీయ హడావుడి మొదలైంది. ఈ నెల 24న సీఎం రాకను పురస్కరించుకుని ఆదివారం కడా అధికారి వెంకట్ రెడ్డి, నాయకులు విజయ్ కుమార్, రఘువర్ధన్ రెడ్డి ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. లక్ష్మీనరసింహ గార్డెన్లో కొత్త సర్పంచులతో భేటీకి సంబంధించి అధికారులకు కీలక సూచనలు చేశారు.