WGL: రాయపర్తి మండలం కొండూరు గ్రామంలో పంట పొలాల్లో గురువారం విద్యుత్ శాఖ వరంగల్ డీఈటీ ఆనందం ఆధ్వర్యంలో పొలం బాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా పంట పొలాలకు వినియోగించే విద్యుత్ మోటార్లకు కెపాసిటర్లు తప్పనిసరిగా అమర్చుకోవాలని దీని వలన విద్యుత్ ట్రాన్స్ ఫార్మ్‌లు తరచూ అంతరాయాలకు గురి కాకుండా నాణ్యమైన విద్యుత్తు పొందవచ్చునని తెలిపారు.