NZB: తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని డిసెంబర్-2026 విద్యా సంవత్సరం బీపీఎడ్ పరీక్షల ఫీజు నోటిఫికేషన్ విడుదలైనట్లు పరీక్షల నియంత్రణ అధికారి కే. సంపత్ కుమార్ శుక్రవారం తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. బీపీఎడ్ ఒకటో, మూడో సెమిస్టర్ రెగ్యులర్ విద్యార్థులుకు, బ్యాక్లాగ్ పరీక్ష ఫీజును డిసెంబర్ 27వ తేదీలోపు చెల్లించాలన్నారు.