RR: వాటర్ బిల్లు పెండింగ్ ఉందని వచ్చే మెసేజెస్ పట్ల జాగ్రత్త..! అంతేకాక బిల్లు చెల్లించాలని వాట్సప్ ద్వారా ఏపీకే ఫైల్ లింకులు పంపించి సైబర్ నేరస్తులు డబ్బులు కాజేస్తున్నారని, అలాంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని జలమండలి అధికారులు హెచ్చరించారు. ఇటీవల ఎల్బీనగర్ ప్రాంతంలో ఓ వ్యక్తి ఈ విధంగా రూ.95,237 పోగొట్టుకున్నట్లుగా తెలిపారు.