WGL: శ్రమజీవుల హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తుందని ఎంసీపీఐయూ జిల్లా కార్యదర్శి రమేష్ అన్నారు. వరంగల్లోని కలెక్టరేట్ ముందు ఎంసీపీఐయూ, ఏఐసీటీయూ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం ధర్నా చేపట్టారు. అసంఘటిత రంగ కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలన్నారు. నాలుగు లేబర్ కొడులను రద్దు చేయాలన్నారు. ప్రతాప్, జగదీశ్వర్, మాసుక్ తదితరులున్నారు.