BDK: విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నత స్థితికి చేరుకోవాలని వనవాసి కళ్యాణ పరిషత్ కొమరం భీం విద్యార్థి నిలయం ప్రధానోపాధ్యాయులు నరసింహారావు అన్నారు. సత్యం వెంకటలక్ష్మి దంపతులు కృష్ణార్జున రావ్ జ్ఞాపకార్ధంగా విద్యార్థి నిలయంకు 50 కేజీల బియ్యం సరుకులు ఇవాళ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుపైనే దృష్టి సారించాలని సూచించారు.