WGL: ఆరుగాలం పండించి పంట అమ్ముకోవడానికి వచ్చే రైతులకు మున్సిపల్ అధికారులు భోజనం అందుబాటులో పెట్టారు. హరే రామ హరే కృష్ణ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సౌజన్యంతో రూ.5కు భోజనం అందుబాటులో పెట్టారు. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రతి యార్డులో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఉ.9 నుంచి భోజనం అందుబాటులో ఉంటుందని తెలిపారు.