WNP: చిన్నంబావి మండలంలో గెలుపొందిన సర్పంచ్లు వీళ్లే: అమ్మాయిపల్లి-కవిత, అయ్యవారిపల్లి-పద్మ, చెల్లెపాడు-పెద్ద నర్సింహా, చిన్నమారూరు-శంకర్, చిన్నంబావి-దివ్య శ్రీ, గడ్డబస్వాపురం-మల్దకల్, పెద్దమారూర్-జయమ్మ, గూడెమ్-వెంకట్ రెడ్డి, మియాపురం-ఆంజనేయులు గెలుపొందారు. వీరి విజయం పట్ల స్థానిక నాయకులు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.