GDWL: మత విద్వేషాలు రెచ్చగొడుతూ హిందూ ధర్మాన్ని అవమానించిన యూట్యూబర్ నా అన్వేష్ పై తక్షణమే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అని హిందూ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మల్దకల్ పోలీస్ స్టేషన్లో హిందూ దేవీదేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్‌పై ఫిర్యాదు చేశారు. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు పేర్కొన్నారు.