HYD: ఆన్లైన్ గేమ్స్‌కు బానిసై, భారీగా డబ్బులు పోగొట్టుకోవడంతోనే కానిస్టేబుల్ సందీప్ కుమార్ (23) ఆత్మహత్య చేసుకోవడంపై హైదరాబాద్ సీపీ సజ్జనార్ స్పందించారు. సమస్యకు ఆత్మహత్య ఒక్కటే పరిష్కారం కాదు. కష్ట సమయాలను ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగలే తప్ప.. చనిపోవాలనే ఆలోచనను మదిలో రానివొద్దు” అని ట్వీట్ చేశారు.