NLG: చిట్యాల మండలంలోని 18 గ్రామ పంచాయతీలకు జరిగిన ఎన్నికల్లో అత్యధికంగా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులే గెలుపొందారు. 11 గ్రామాలకు సర్పంచ్ అభ్యర్థులుగా కాంగ్రెస్ మద్దతుతో గెలుపొందగా, ఒకరు కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి, ఐదుగురు బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు, మరొకరు సీపీఎం బలపరిచిన అభ్యర్థి గెలుపొందారు.