WGL: ఆరుగాలం శ్రమించి పండించిన పత్తి పంటను దళారులకు అమ్మి రైతులు మోసపోవద్దని వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య అన్నారు. మంగళవారం వర్ధన్నపేట మండలం ఇల్లంద వ్యవసాయ మార్కెట్లో వారు మీడియాతో మాట్లాడుతూ.. సీసీఐ కేంద్రంలో రైతులకు పత్తి ధర క్వింటాకు రూ. 8,110 వస్తుందన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.