SRD: సంగారెడ్డి జిల్లా యువజన అభివృద్ధి అధికారి ఖాసీం భేగ్ను బదిలీ చేస్తూ ఆ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన యువజన సర్వీసుల శాఖ రాష్ట్ర ప్రధాన కార్యాలయానికి బదిలీ అయ్యారు. ఖాళీ అయిన స్థానంలో కొత్త అధికారి నియామకం కాకపోవడంతో, జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి అఖిలేష్ రెడ్డికి అదనపు బాధ్యతలు అప్పగించబడ్డాయి.