MBNR: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సైబర్ నేరాలపై అవగాహన, బాధితులకు రిఫండ్ సాధించడంలో ఉత్తమ సేవలందించిన టాప్-5 సైబర్ వారియర్ల ఎంపికలో జిల్లా నుంచి ముగ్గురు పోలీస్ కానిస్టేబుళ్లు చోటు దక్కించుకున్నారు. ఎం.మధు గౌడ్ (రూరల్ పీఎస్), వికాస్ రెడ్డి (వన్ టౌన్ పీఎస్), శ్రీనివాసులు (దేవరకద్ర పీఎస్) ఎంపిక కావడం జిల్లాకు గర్వకారణమని ఉన్నతాధికారులు తెలిపారు.