BHPL: కాటారం మండల కేంద్రంలో ఇవాళ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ నాయకుడు చల్లా నారాయణరెడ్డి మంత్రి శ్రీధర్ బాబు పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రి శ్రీధర్ ను విమర్శించే స్థాయి చల్ల నారాయణరెడ్డికి లేదని హెచ్చరించారు. కాంగ్రెస్ నేతలు ఉన్నారు.