GDWL: కేటీదొడ్డి మండలంలో నూతన సర్పంచులుగా గెలుపొందింది వీరే: ఈర్ల బండ- గౌండ్ల సువర్ణమ్మ, పాగుంట- అంజనప్ప, యర్సన్ దొడ్డి- రాధిక, మైలగడ్డ-రామలక్ష్మి, సోంపురం- సరోజమ్మ, ఉమ్మిత్యాల- సరోజ, జగిత్యాల తండా- పార్వతమ్మ, వెంకటాపురం- శారదమ్మ, గంగనపల్లి- నరసింహులు, నందిన్నె- బోయనాగమ్మ , మల్లాపురం తండా- పాండు నాయక్, సుల్తాన్ పురం – కావేరీగా సర్పంచ్‌గా గెలిచారు.
Tags :